Eeroju
- All
*”లక్షీస్ ఎన్టీఆర్” డిస్ట్రిబ్యూషన్ హక్కుల గురించి వస్తున్న పుకార్లను నమ్మొద్దు సినిమా విడుదల మార్చి 22 దర్శక నిర్మాతలు*
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ బిజినెస్ గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టిపారేసారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు…
Read More » - All
మార్చ్ 22 న చైనా లో శ్రీదేవి ‘మామ్’ విడుదల
సినిమా లెజెండ్ శ్రీదేవి రివెంజ్ థ్రిల్లర్ ‘మామ్’ లో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. ఆ చిత్రంలో తన అద్భుత నటనకి గాను ఉత్తమ నటిగా…
Read More » - All
ప్రతి హీరోలో ఒక ఆమె!
దేర్ ఈజ్ ఏ HER ఇన్ ఎవ్వెరి HERO అంటూ అదిరిపోయే పోస్టర్ ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశారు అక్కినేని కోడలు సమంత. ప్రతి…
Read More » - All
విమానం మోతే!
అందం చందం అభినయం అన్నిటి కలబోత ప్రగ్య జైశ్వాల్. ముంబై నుంచి వచ్చిన ఈ అమ్మడు ట్రెడిషనల్ తెలుగమ్మాయిలా ఎంతో నేచురల్ బ్యూటీతో కుర్రకారుపై మత్తు చల్లింది.…
Read More » - All
ముత్యాలు ఏరుకోవాలేమో!
అందాల చందమామ కాజల్ నవ్వు ఎంతో స్పెషల్. నవ్వితే ముత్యాలు రాలునేమో అన్న ంత క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే కెరీర్ మొదలై పదేళ్లు దాటినా ఇంకా స్టార్…
Read More » - All
ఆహ్లాదకరమైన కామెడీతో క్రేజీ క్రేజీ ఫీలింగ్
విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మించిన చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. కేరింత, మనమంతా చిత్రాల హీరో విశ్వంత్ ఈ చిత్రంలో కథానాయకుడు. పల్లక్ లల్వాని…
Read More » - All
ప్రియాంక పుకార్లకే పరిమితమా…?
టాక్సీవాలా సినిమాతో హీరోయిన్గా మారిన ప్రియాంక జవాల్కర్ ఆ సినిమా విడుదలైన తర్వాతే వేరే సినిమాలు ఒప్పుకోవాలనే కాన్సెప్ట్‌తో దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉండిపోయింది. అయితే అంతగా…
Read More » - All
ప్రేక్షకులు నేను ఎలా చేసినా ఆదరిస్తారు
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా మిల్కీ బ్యూటీ తమన్నా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. అటు సినిమాల్లో నటిస్తూ ఇటు ఐటమ్సాంగ్స్లోనూ కనిపిస్తూ తెలుగు సినీ…
Read More » - All
‘ఆర్ ఎక్స్–100 ’ ఫేమ్ కార్తికేయ ఒంగోలు షెడ్యూల్ పూర్తి!
‘ఆర్ ఎక్స్ 100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ కడియాల,…
Read More »








