సినిమాలు
-
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్
.A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, కార్తీక్ జయంత్, ప్రియాంక రెవరి హీరోహీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్.…
Read More » -
థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న ‘రహస్య’ టీజర్
కొత్త కాన్సెప్ట్ కథలు, మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. రొటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు.…
Read More » -
శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా “రెంట్ – నాట్ ఫర్ సేల్”
తనదైన మిమిక్రీతో ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల పొట్టలు చెక్కలు చేసే ప్రముఖ నటుడు శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ, చైతన్య ప్రియ ముఖ్య…
Read More » -
వందకోట్ల వసూళ్ల సంబరంలో కార్తికేయ-2 చిత్ర బృందం
. ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం…
Read More » -
ఫస్ట్ డే ఫస్ట్ షో` జాతి రత్నాలు లాంటి వినోదం పంచుతుంది : అనుదీప్ కెవి ఇంటర్వ్యూ
ఫస్ట్ డే ఫస్ట్ షో` జాతి రత్నాలు లాంటి వినోదం పంచుతుంది : అనుదీప్ కెవి ఇంటర్వ్యూ ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్‌మెంట్ బేనర్ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫస్ట్ డే ఫస్ట్ షో`. ‘జాతి రత్నాలు’తో బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో అనుదీప్ విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. మీరు నవ్వరు కానీ జనాల్ని నవ్విస్తారు.. ఆ రహస్యం ఏమిటో ముందు చెప్పండి ? నేనూ నవ్వుతాను. అయితే నవ్వినపుడు కెమరాలు వుండవు. (సరదాగా) `ఫస్ట్ డే ఫస్ట్ షో` ఆలోచన ఎలా మొదలైయింది ? ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని వుండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు వుంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ వున్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. ‘ఖుషి’ సినిమా నేపధ్యాన్ని తీసుకుని ఈ కథని చెబుతున్నాం. ఈ కథ మీ జీవితానికి దగ్గర వుంటుందా ? చాలా దగ్గరగా వుంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూసిన అనుభవాలు ఉన్నాయా ? `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే వుండదు. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. ‘పోకిరి’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం. జాతి రత్నాలు తర్వాత ఇంకా పెద్ద సినిమా ఆలోచన చేయాలి కదా.. మరి కొత్తవారితో ఈ సినిమా చేయడం వెనుక లెక్క ఏమిటి ? నేను పెద్దగా లెక్కలు వేసుకొను. సినిమా చేసినప్పుడు మజా రావాలి. అంతే. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. శ్రీకాంత్ ని ఎలా ఎంపిక చేశారు ? శ్రీకాంత్ మీకు స్నేహితుడని చెప్పారు. శ్రీకాంత్ నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ వుంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ వుంటుంది.…
Read More » -
ఇద్దరు జర్నలిస్ట్ మిత్రుల ప్రయత్నం `నీదాని నాదని` తత్వ గీతం
` పేపర్ బాయ్` చిత్రంలో `బొంబాయి పోతావా రాజా ` , సుశాంత్ నటించిన `ఇచట వాహనములు నిలపరాదు` చిత్రంలో `తియ్ బండి తియ్ ` సాంగ్…
Read More » -
“నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా” చిత్రంలోని ‘ఏకాంత సమయం’ లిరికల్ వీడియో
.హుషారు,షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు తేజ్ కూరపాటి సోలో గా హీరోగా వస్తున్న చిత్రం…
Read More » -
రాజా గౌతమ్, అనిల్ మోదుగ, సుబ్బు చెరుకూరి సర్వైవల్ థ్రిల్లర్’ బ్రేక్ అవుట్’ ఫస్ట్ లుక్ విడుదల
.అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ…
Read More » -
జైత్ర సినిమా నుండి అధర నా గుండెలధర సాంగ్ విడుదల
అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర`. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న…
Read More »







