సినిమాలు
-
సుప్రసిద్ధ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘14 డేస్ లవ్’లోని ‘ఏమ్ మాయో చేసేసి’ లిరికల్ సాంగ్ విడుదల
అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మనోజ్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజ్ బొడెమ్ దర్శకత్వంలో…
Read More » -
పోస్ట్ ప్రొడక్షన్ లో ”నేనే సరోజ” !
యంగ్ హీరో కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా శ్రీమాన్ గువ్వడవెల్లి దర్శకత్వంలో ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై రచయిత డా. సదానంద్ శారద…
Read More » -
బిగ్ బాస్ ఫెమ్ లహరి శ్రీ , బాలీవుడ్ యాక్ట్రెస్ ఐడిన్ రోజ్ చేతుల మీదుగా కొండాపూర్ లో “డికాజో ఫ్రాంచైజ్ స్టోర్” ప్రారంభం.
కొండాపూర్ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరకీ సరసమైన ధరలోనే ఉమెన్స్ వేర్, జెంట్స్ వేరు, వెస్ట్రన్ వేర్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ఇలా అన్ని రకాల వస్తువులు ఒకే…
Read More » -
తెలుగు చిత్రం టొరెంటోలో ప్రారంభం !!!
6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సూర్య బెజవాడ నిర్మాతగా వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టొరెంటోలో వైభవంగా తెలుగు ప్రేక్షకల మధ్య ప్రారంభం…
Read More » -
‘జాన్ సే…’ చిత్రానికి కథే ప్రధాన హీరో.. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది – దర్శకుడు ఎస్. కిరణ్ కుమార్
క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా రూపొందుతున్న చిత్రం జాన్ సే. చిత్ర పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేకపోయినా కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు…
Read More » -
వినిత్, అబ్బాస్ “ప్రేమదేశం” డిసెంబర్ 9న మళ్లీ థియేటర్స్ లో !!
!ప్రేమదేశం చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు ప్రేక్షకులని అంతలా ఆకట్టుకున్నాయి. ఇందులో స్నేహానికి ప్రాముఖ్యతనిస్తూ ఎంతో అద్భుతంగా…
Read More » -
డిసెంబర్ 31న రిలీజ్ అవుతున్న ‘కొరమీను’–సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆనంద్ రవి
ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్…
Read More » -
సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.. వీకెండ్ పార్టీ ఆడియో ఆవిష్కరణలో చంద్రబోస్
నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా వీకెండ్ పార్టీ అనే చిత్రం రాబోతోంది. వీకెండ్ పార్టీ ( A Small Journey) నవలను అమరుడు…
Read More » -
సెన్సిబుల్ హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ “గుర్తుందా శీతాకాలం” సినిమా కనెక్ట్ అవుతుంది… డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్
మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే…
Read More »








