తెలంగాణ

ఎస్సార్ నగర్ పిఎస్ లో75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ….బ్లడ్ డొనేషన్ క్యాంప్

ఎస్సార్ నగర్ పిఎస్ ఆవరణలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిఐ కే సైదులు పిఎస్ పోలీస్ సిబ్బందితో  బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు . పిఎస్ సిబ్బంది  మొత్తం  కలిసి 78 యూనిట్లు దానం చేశారు ఈ సందర్భంగా  సిఐ  కే సైదులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారని దేశం కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చే సైనికుడు లా పనిచేయాలని ఆయన సందర్భంగా కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker