2019 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రద్యుమ్న ., మరియు మంత్రి శ్రీ నారా లోకేష్ తదితరులు..