ప్రజలపై ప్రజలపై మరో భారం ఏపీ సర్కార్ యోచన

జగన్ ప్రభుత్వం ప్రజలకు ఉన్న భారాలతో కాకుండా మరో భారాన్నిమోపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది జగన్ ప్రభుత్వం. ఈ భారం మోయడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఉండకపోయినా తప్పదు రహదారి వెంబడి ఖాళీ స్థలాలను మార్కెట్ విలువ పెంచి వాటిపై వచ్చిన సొమ్ముతో ఖజానా నింపుకోవాలని చూస్తుంది రాష్ట్ర జాతీయ రహదారులు 7300 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు 13,500 కిలోమీటర్లు ఈ ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ఖాళీ స్థలాలను అమ్మాలని ఆలోచన ఎప్పటినుంచో ఉంది కానీ కుదరలేదు మార్కెట్ విలువ ఖరారు విషయంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించే విధంగా కసరత్తు చేస్తుంది ఆగస్టు ఫస్ట్ నుండి మార్కెట్ విలువ పెంచే ఆలోచన లో జగన్ ప్రభుత్వం ఉంది ఈ ప్రయత్నాల్లో జాతీయ రహదారులు రెవిన్యూ ఇరిగేషన్ వ్యవసాయం పంచాయతీ రాజ్ పరిశ్రమలు గృహ నిర్మాణం మత్స్యశాఖ పట్టణ ప్రణాళికా శాఖ మరికొన్ని శాఖల నుండి వివరాలు సేకరించి రహదారి వెంబడి భూములను అమ్మాలని యోచన చేస్తుంది. ఈ దీనికి ముఖ్యమంత్రి ఎప్పుడో అంగీకారం తెలిపారు కానీ కరోనా కారణంగా వర్షాల కారణంగా విపత్తుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది మరొ కొన్ని రోజుల్లో ఏపీ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని పెంచే ఆలోచన కసరత్తు మొదలైందనే చెప్పాలి.




