తెలంగాణముఖ్యాoశాలు

సాహితీ ఇన్ఫ్రా పేరుతో 600 దాదాపు కోట్లకు టోపీ?

 సాహితీ ఇన్ఫ్రా పేరుతో అడ్వాన్స్ బుకింగ్ లంటూ దాదాపు 15 వందల మంది జీవితాలతో ఆడుకున్న సంఘటన ప్రకంపనలు పుట్టిస్తుంది డబ్బులు తిరిగి వస్తాయా? ఆరవ తేదీ సీఈఓ బాధితుల ముందుకు వస్తాడా డౌటే ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రాలో ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు వారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వీరందరి పేర్ల మీద 30 కంపెనీలు ఆర్ఓసిలో నమోదు చేయబడ్డాయి 2019 తర్వాతనే ఎక్కువ కంపెనీలు ఆర్ఓసిలో నమోదయ్యాయి ఈ కంపెనీలలోకి డబ్బులు పోగేయడానికి 1500 మంది అమాయకులను బలి చేశారు స్థలం లేకుండానే స్థలం ఉందని చెప్పారు ఇంకా రిజిస్టర్ కాలేదని చెప్తున్నారు. ఎలా నమ్మాలి ఆరవ తేదీ ఇన్ఫ్రా సీఈవో బాధితుల ముందుకి వస్తాడా అంటే రాడని చెప్పొచ్చు ఏదో ఒక సాకు పెట్టి మల్ల కొంత టైం తీసుకుని వారు తమ ఇంటికి చక్కబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం వస్తుంది దాదాపు 600 కోట్ల వరకు కుచ్చుటోపి పెట్టే ఆలోచనలో డైరెక్టర్లు ఉన్నట్టు సూచనప్రాయంగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker