తెలంగాణ
అమీన్పూర్ లో చెడ్డి గ్యాంగ్ సి సి ఫుటేజ్ లో నడుస్తూ వెళుతున్న వ్యక్తి

హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న అమీన్పూర్ మండల పరిధిలోని టీచర్స్ కాలనీ ఇప్పుడు ఇప్పుడే అన్ని సౌకర్యాలు సమకూర్తున్న ఈ కాలనీలకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు టీచర్లు పారిశ్రామికవేత్తలు ఈ టీచర్స్ కాలనీలో మరియు ఇతర కాలనీలోనూ ఉంటున్నారు ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లా పోలీసుల పహారాతో ఏ ఒక్క దొంగతనాలు జరగడానికి వీలు లేకుండా పోలీసులు కట్టతిట్టమైన చర్యలు తీసుకున్నారు కానీ ఇప్పటికిప్పుడే కొన్ని రోజుల క్రితం ఈ చెడ్డి గ్యాంగ్ ఫోటో సిసి ఫుటేజ్ లో నుంచి వాట్సాప్ గ్రూపులో హల్చల్ చేస్తుంది దీనిపై అమీన్పూర్ పోలీసులు దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాం




