
ఈ రోజు ఏకే పౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు రోజు వారీగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామచంద్రపురం డివిజన్ ఈ ఎస్ ఐ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్ గఫార్, ఈఎస్ఐ suprident సుధాకర్ గారూ, మస్తాన్ బేబీ,అక్బర్, శివ కుమార్, షేక్ సలీం, సయ్యద్ ఇర్ఫాన్, అబ్దుల్ సమీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


