తెలంగాణముఖ్యాoశాలు
చికోటి ప్రవీణ్ కు దగ్గరగా మంత్రి శ్రీనివాస్ యాదవ్

చికోటి ప్రవీణ్ వలలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆయనకు చికోటి ప్రవీణ్ కు ఏమి సంబంధాలు ఉన్నాయో
మనకు తెలియదు గాని ఆయనకు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పే అంత చనువు అయితే ఉంది, మరో మంత్రి ఎమ్మెల్యే స్టిక్కర్
ఇచ్చి ఆయనకి మరింత దగ్గరగా ఉంన్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయాలు పూర్తిగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి
క్యాసినోవా ప్రకంపనలు రాజకీయాలను సినీ తారలను రియల్ ఎస్టేట్ వ్యాపారులను కుదిపేస్తోంది చికోటి ప్రవీణ్ అనే
వ్యక్తితో ప్రస్తుత తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాల్లో పాల్గొని ఆయనకు బర్త్డే సందర్భంగా పుష్పగుచ్చం ఇస్తున్న
ఫోటోలు వైర్లు అవుతున్నాయి .



