తెలంగాణ
ఎస్సార్ నగర్ పిఎస్ లో75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ….బ్లడ్ డొనేషన్ క్యాంప్

ఎస్సార్ నగర్ పిఎస్ ఆవరణలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిఐ కే సైదులు పిఎస్ పోలీస్ సిబ్బందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు . పిఎస్ సిబ్బంది మొత్తం కలిసి 78 యూనిట్లు దానం చేశారు ఈ సందర్భంగా సిఐ కే సైదులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారని దేశం కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చే సైనికుడు లా పనిచేయాలని ఆయన సందర్భంగా కోరారు




