తెలంగాణ రాష్ట్ర సమితికి డబ్బులు ఇచ్చే మాజీ మంత్రి….పేదల భూములే ఆయన టార్గెట్

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక మంత్రిగా పనిచేసిన ఒక మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర
సమితికి వచ్చే ఎన్నికల్లో వారికి కావాల్సినంత డబ్బులు ఇస్తానని ప్రామిస్ చేసి మరి పేదల భూములే టార్గెట్గా పెట్టుకొని
తెర వెనుక అధికారులతో పనులు చేయించుకుంటూ ఆయన టార్గెట్స్ తన టికెట్ తన సీటు మరి ఎవరికి ఇవ్వద్దని
ముందుగానే ఒప్పందం చేసుకొని ఆయన తన రాజకీయ భవిష్యత్తును ముందుకు నడుపుకుంటూ ప్రభుత్వాన్ని సైతం
నడిపించే అంత సొమ్మును ఆయన కూడగట్టుకుంటున్నాడు 2014 నుంచి ఆయన పేదల భూములు మాజీ సైనికులు
ఉద్యోగుల భూములు స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమరయోధుల భూములు, ఒక బోర్డులో ఇరుక్కుపోయిన
భూములు దేవాలయాల్లో ఇరుక్కుపోయిన భూములు ఇవన్నీ ఆ మాజీ మంత్రి టార్గెట్ ఆయన కాలు పెడితే చేసే పనిలో
ప్రతినెల 100 నుంచి 50 నుంచి 100 కోట్లు రావాల్సిందే అది ఎవరైనా సరే ఆయన లెక్కపెట్టరు ఇంతకీ ఆయన ఎవరు
ఆయనకు మాజీ మంత్రి అందరికీ సుపరిచితుడు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు
మరికొద్ది రోజుల్లో ఆయన పేపర్ల పైకి మీడియా ద్వారా మరోసారి తెరపైకి రానున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం కార్యక్రమం
పెట్టిన ఏ పండుగ చేసిన ఆయన మాత్రం వాటికి హాజరు కారు ఎందుకంటే ఆయన తెరవనికే ఉంటారు ఆయన పావులు
కదుపుతుంటే అధికారులు పనిచేస్తుంటారు తెలంగాణ జిల్లాల్లో ఎన్ని కేసులు అయినా ఎంతమంది చనిపోయిన
మరింత మంది రోడ్డున పడ్డ ఆ మాజీ మంత్రికి పట్టదు ఆయన ధ్యేయం ఒకటే డబ్బు ల ఇరవై నాలుగులో జరిగే
ఎన్నికలు ఆయన ప్రత్యేక టార్గెట్ అవి ముందొచ్చినా సరే ఎప్పుడొచ్చినా తాను రెడీ తనతో పాటు తెలంగాణ రాష్ట్ర
సమితిలో పోటీ చేసే వారందరికీ డబ్బులు ఇచ్చే సత్తా కలిగిన మాజీ మంత్రి ఆయన ఒక్కడే అని తెలంగాణలోని అన్ని
జిల్లాల ప్రజలకు తెలిసిపోయింది ఆయన వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి కొంత నష్టపోవాల్సి వస్తుందేమో గాని
డబ్బు పరంగా బాగానే సంపాదించాడని తెలంగాణ ప్రజాభికానికి తెలిసిపోయింది




