తెలంగాణ

ఎల్బీనగర్ ఏసిపి పరిధిలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల

ఎల్బీనగర్ ఏసిపి పులిమామిడి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎల్బీనగర్ పరిధిలోని సిఐలు ఎస్సైలు హెడ్ కానిస్టేబుళ్లు విరివిగా ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్బీనగర్ ఏసిపి ఆఫీస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన జండా వందనం కార్యక్రమంలో ఎసిపి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముస్లిం మైనార్టీ సోదరులు చిన్న పిల్లలతో సహా చాలామంది పాల్గొని 75వ వార్షికోత్సవం సందర్భంగా అందరూ స్వీట్లు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు  ఎల్బీనగర్ ఏసిపి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారని దేశం కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చే సైనికుడు లా పనిచేయాలని ఆయన సందర్భంగా కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker