ఆంధ్రప్రదేశ్తెలంగాణముఖ్యాoశాలు
సాహితి లక్ష్మీనారాయణ ఎక్కడ…గోప్యంగా పోలీసుల విచారణ…?

సాహితీ లక్ష్మీనారాయణ ఉంచారా మాయం చేశారా అది కూడా చేస్తారు ఎందుకంటే డబ్బు వారికి ముఖ్యం ప్రజలు ఎలా పోతే మాకే అనుకునే తత్వం తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం అందర్నీ శిక్షిస్తాం మంత్రి అయినా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయిన, ఎవరైనా సరే అని చెప్పే చట్టం, సాక్షాత్తు పోలీస్ కమిషనర్ సాహితి బాధితులు వెళ్లి సాహితి చైర్మన్ ఇలా చేస్తున్నాడు మమ్మల్ని అందరినీ మోసం చేశాడు శిక్షించండి కేసులునమోదు చేయండి అని మోర పెడితే సదరు కమిషనర్ కేసు తీసుకోo అని కళాఖండిగా చెప్పేశారు,మరి ఇపుడ గోప్యంగా పోలీసుల విచారణ?.... అసలువిచారణ జరుగుతుందా...అని అనుమానం వస్తుంది ఎందుకంటే ఏపీలో విజయసాయి రెడ్డి పై సాహితీ బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు తెలంగాణలో కేటీఆర్ పై బాధితులు విమర్శలు కురిపిస్తున్నారు వీరిద్దరూ కలిసి సాహితీ చైర్మన్ ను దోచుకున్నారు అని బాధితులు వాపోతున్నారు బడా బడా నేతలు సాహితీ లక్ష్మీనారాయణ వెనుక ఉన్నారు అందుకనే పోలీసులు అరెస్టు చేయడం లేదు అని బాధితులు పదే పదే వాదన చేస్తున్నారు మరొక అడుగు ముందుకు వేసి జూబ్లీహిల్స్ సీఐ ఒక మీడియా ప్రతినిధి సాహితీ చైర్మన్ పై కేసు నమోదు చేశారా అని అడిగితే మాకు ఏ కేసు రాలేదని చెప్పారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరలో సాహితీ రియల్ ఎస్టేట్ కార్యాలయం ఉంది వందల మంది రోడ్డు మీద పడి ఏడుస్తుంటే పోలీసులు నేరం జరిగిందని తెలుసుకొని కూడా ఎందుకు అతన్ని ప్రశ్నించలేదు ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారు ఎవరైనా చిన్న తప్పు చేస్తే వారిపై ఇడీ , సిబిఐ, ఎంక్వయిరీలు మరీ ఎక్కువగా పోలీసులు ఇంటికెళ్లి గృహ నిర్బంధం చేస్తారు. ఆ బాధితుల ఆర్తనాదాలు పోలీసులకు ఇనపడవా సాహితీ చైర్మన్ లక్ష్మణ్ నారాయణ మీడియా కథనాలు వైరల్ గా మారుతున్నాయని అందరిపై దాబా వేస్తానని చెబుతున్నారు. డబ్బులు తీసుకొని తప్పుచేసి కనపడకుండా తిరిగి వెదవ పనులు అలవాటు పడ్డ ఒక పెద్ద మనిషిలా చెప్పుకుంటూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మోసం చేసి ప్రజల డబ్బులు కుమ్మరించి టిటిడి బోర్డు సభ్యులుగా పదవి తెచ్చుకున్న వ్యక్తి ,ఇటువంటి తప్పుడు పనులు చేస్తుంటే ఏం చేస్తున్నారు అని అడిగేవారు ఎవరూ లేరు .పార్టీలు ఉన్నాయి పెద్దమనుషులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఈ బాధ్యతలకు ఎవ్వరూ అండగా లేరు.



