All

వివాహితను వేధించి చివరకు…..

వివాహిత నివేదించి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఒక యువకుడు  హైదరాబాదులోని అల్లాపూర్ కు చెందిన అజయ్ అనే యువకుడు మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీ లో పని చేస్తున్నాడు అజయ్ కి కూకట్పల్లికి చెందిన ఒక మహిళ తో పరిచయం ఉంది ఆ పరిచయం తో  అజయ్ ఆమె కూతురుని  తనకిచ్చి వివాహం చేయాలని ఆమెను వేధించసాగాడు, అయితే ఆమె కూతురు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.  ఈ విషయం తెలిసిన అజయ్ ఆ మహిళ కూతురుకు  ఆమె భర్తకు  ఫోన్ చేస్తూవేదించ సాగాడు అతడిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవాలంటూ ఆ వివాహితను  ప్రతీ దినం బెదిరించ సాగాడు దీంతో విసుగు చెందిన ఆమె తన కుటుంబ సభ్యులతో శుక్రవారం ఉదయం అజయ్ ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో అజయ్ కి బలమైన గాయాలయ్యాయి వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ అజయ్ మరణించాడు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker