తెలంగాణ
హైదరాబాదులో ఒక్క రోజే 1 000 కేసులు నమోదు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది ఇవాళ ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదు కావడంతో మరోసారి కరోనా కలకలం హైదరాబాదులో మొదలైంది గడిచిన 24 గంటల్లో 44 వేల మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో ఒక వెయ్యికి పైగా కేసులు నమోదైనట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి సోమవారం నుండి ఈరోజు వరకు 795 మంది కోల్కున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి హైదరాబాదులో అత్యధికంగా 390 రంగారెడ్డి జిల్లాలో 59 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 61 నల్గొండలో 48 రాజన్న సిరిసిల్ల లో 35 కరీంనగర్లో 47 ఖమ్మం లో 34 సిద్దిపేటలో 31 పెద్దపల్లిలో 35 సంగారెడ్డిలో 29 మంచిర్యాలలో 32 కేసులు నమోదయ్యాయి అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి


