Allఆంధ్రప్రదేశ్తెలంగాణ
కెసిఆర్ కాళ్ళు పట్టుకున్న విజయసాయి రెడ్డి

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం సందర్భం గా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంట ఎంపీ లు విజయసాయిరెడ్డి ,మిధురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు వారిని ఆహ్వానించిన కెసిఆర్ విజయసాయి రెడ్డిని పలకరించగా వెంటనే ఆయన కెసిఆర్ పాదాల మీదకు వంగి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా కెసిఆర్ విజయసాయిరెడ్డి ని వారించే లోపే ఆయన పాదాల మీద పడ్డారు . ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య దాదాపు మూడు గంటలు పైగా చర్చలు జరిగాయి ఆ చర్చల వివరాలు తెలియాల్సి ఉంది



