తెలంగాణముఖ్యాoశాలు
కెసిఆర్ ను ఓడించకపోతే నా జన్మకు సార్ధకతలేదు ఈటల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని లేదు గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటే నేను గజ్వేల్ నుంచి పోటీ చేసి నిన్ను ఓడిస్తానని దమ్ముంటే సవాలకు సిద్ధమా అంటూ కేసిఆర్ ను ఘాటు వ్యాఖ్యలతో ఈటెల రాజేందర్ కెసిఆర్ కు సవాల్ విసిరారు మరి సవాలకు కేసీఆర్ ప్రతి సవాల్ విసురుతారా ఓడిపోతానని భయంతో కెసిఆర్ వెనుకకు తగ్గుతారా వేసి చూడాల్సిందే కెసిఆర్ సవాల్‌కి ఎప్పుడైనా రెడీ అంటాడు మరి కెసిఆర్ పోటీ చేసి గెలుస్తాడా లేదా కేటీఆర్ పోటీ చేసి గెలుస్తాడా ప్రజలు వేచి చూడాల్సిందే



