All
ఈనెల 21న కాంగ్రెస్ భారీ ర్యాలీ….. ఈడి ఆఫీస్ వద్ద ధర్నా

రాహుల్ గాంధీ పై సోనియా గాంధీ పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఈనెల 21 న నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బషీర్బాగ్లోని ఈడి ఆఫీస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు కార్యకర్తల కు పిలుపు ఇచ్చారు.




