
మత్స్యకారుల నేపథ్యం లో తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశం ను తెరమీదకు తెస్తు వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జెట్టి’.చిత్రం ఆరంభమైంది.. సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అజయ్ ఘోష్, మన్యం కృష్ణ, మైమ్ గోపి ప్రధాన పాత్రలలో కనిపించనున్న
శుక్రవారం ఈ సినిమా షూటింగ్ ప్రకాశం జిల్లా, చీరాల మండలం, వేటపాలం దగ్గరలోని శ్రీకనకనాగవరపమ్మ గుడిలో ప్రారంభం అయ్యంది. . వైసీపి నేతలు, ఆమంచి కృష్ణమోహాన్ , మోపిదేవి వెంకటరణ, మోపిదేవి హారి బాబు లు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.




