తెలంగాణ
రికార్డులు బ్రేక్ చేసిన హైదరాబాద్ మెట్రో

హైదరబాద్ లో మెట్రో రైల్ రికార్డు సృష్టించిది. శుక్రవారం మెట్రోలో రికార్డు స్థయిలో 4 లక్షల ప్రయాణాలు చేశారు అని మెట్రో అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జనం సంద్భంగా మెట్రో సేవల సమయం పెంచిన విషయం తెలిసిందే. అన్ని మెట్రో స్టేషన్లలో రద్దీగా మారాయి. అత్యధికంగా కైరతాబద్ 22 వేల మంది రైలు ఎక్కగా , 40 వేల మంది దిగారు. గణేష్ నిమ్మజనం చూసేందుకు ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెట్రో రైల్ ను ఎంచుకున్నారు. శుక్రవారం మెట్రో ఉదయం 6 నుండి అర్థరాత్రి 2 దాకా సేవలు అందించారు




