
ఓం శ్రీ గురుభ్యోనమః
🏻
ఫిబ్రవరి 26, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
ఫాల్గుణ మాసం శుక్ల పక్షం
తిధి :తదియ రా1.43 తదుపరి చవితి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం :ఉత్తరాభాద్ర రా8.11 తదుపరి రేవతి
యోగం:సాధ్యం ఉ8.08 తదుపరి శుభం
కరణం:తైతుల మ12.39 తదుపరి గరజి రా1.43 ఆ తదుపరి వణిజ
వర్జ్యం :లేదు
దుర్ముహూర్తం :ఉ11.49 – 12.36
అమృతకాలం :మ2.51 – 4.37
రాహుకాలం : మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం :6.25
సూర్యాస్తమయం :6.01
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
🏻



