All

గోడ మీద వార్తలు

01 ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ శకటానికి మంగళం పాడేసిన – సెంటరు 
ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కి రాజీ నామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు …!!


 02. చంద్రబాబు వలన రాష్ట్రంలో భాజపా నేతలకీ – కార్యకర్తలకీ ప్రమాదం ఉందని – కాకినాడలో కంప్లైంటిచ్చిన – భాజపా నేతలు …

యూపీ ముజాఫర్పూర్ లో మాంసం దుకాణం పై దాడి చేసి యజమానిని చితక్కొట్టేసిన – సోకాల్డ్ హిందూ సేనలు…!!


 03. తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెడుతోంది – టీ.నేత కర్నె ప్రభాకర్ …

అందుకేనా – ఎన్నికలైపోగానే తీర్థయాత్రలు ముగించుకుని మీ నాయకుడు ప్రత్యేకంగా కలిసి దండేసి దండమెట్టి ధన్యవాదాలు చెప్పొచ్ఛిందీ..??


 04. ఏపీలో అవకాశం ఇస్తే కేవలం ఇరవై రోజుల్లోనే ప్రభంజనం సృష్టిస్తాను – కే.ఏ పాల్ …

జగన్ మోహన్ రెడ్డి పై ఆధ్యాత్మికంగా దాడి చేసేందుకు తెదేపా కుట్రలు పన్నుతోంది – వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి…!!


 05. ఏడాదికి 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన  అగ్రకులాల వారికి 10% రిజర్వేషన్లకి ఆమోదం తెలిపిన – కేంద్ర ప్రభుత్వం …


 మిగిలిన నలభై కూడా త్వరగా పూర్తి చేసేసాతే సంపూర్ణ ముడ్డి బద్దక దేశంగా తపేల పుస్తకంలో పేరు అచ్చేసుకోవచ్చు…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker