Allజాతీయ వార్తలు

విచ్చలవిడి అరెస్టులు ప్రమాదకరం

 *జైళ్లలో 80 శాతం విచారణ ఖైదీలు
 *సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ
హడావిడిగా విచక్షణారహితంగా అరెస్టులు చేయడం ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. జైళ్లలో 80 శాతం విచారణ ఖైదీలు  కోర్టులో పెండింగ్ కేసులు పెరగడంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు జైపూర్ లో జరిగిన అఖిలభారత న్యాయ సేవలు అథారిటీస్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రెజీ జూ లేవనెత్తిన అంశాలకు బదులిస్తూ ఆయన పెండింగ్ కేసుల ప్రస్తావననీ తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker