Allఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
కోనసీమ వరదల్లో ముగ్గురు మృతి

ఇటీవల కోనసీమలో కురిసిన వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహించి ఎనలేని నష్టాన్ని చూపించింది గోదావరి జిల్లాల్లో సఖినేటిపల్లి మండలం రామేశ్వరం వరద నీటిలో జారిపడి పేరిచర్ల శ్రీనివాస్ 48 సంవత్సరాలు మరొకరు మానేపల్లిలోని లంక గ్రామాలు సంబంధించి రామకృష్ణ ఆలమూరు మండలం బడుగువానిపాలెంలో బడుగు యేసు 46 సంవత్సరాలు కొంతమంది గల్లంతయ్యారు మరి కొంతమంది దొరికారు
| ReplyForward |




