ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
ప్రతిపక్షంపై జగన్ మరోసారి ఫైర్

వరద సహాయక చర్యల్లో భాగంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దూషించడం తగదని టిడిపి నేత చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ ఫైర్ అయ్యారు ఆరు జిల్లాల కలెక్టర్లు జిల్లా అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 48 గంటల్లో వరద బాధితుల కుటుంబాలకు రెండు వేల రూపాయలు అందించాలని ఆదేశించారు దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నేతలపై జగన్ ఘాటుగా స్పందించారు రోడ్ ఎక్కే పరిస్థితి కూడా కనపడిన సమయంలో కలెక్టర్లు ఉన్నతాధికారులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు




