All
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
అతివేగం నిర్లక్ష్యం అడ్డదారిలో గమ్యం చేరుకోవాలని చేసిన తప్పిదం వల్ల కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం మేసూరు గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని న సంఘటనలో ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి వారిలో మేసూరు గ్రామానికి చెందిన కృష్ణ 18 మహారాష్ట్రలోని భామిని గ్రామానికి చెందిన మహాజన్ భజన్35 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లా ఎర్ర గట్ల మండలం తొట్టి గ్రామానికి చెందిన బొలిశెట్టి లింబన్న 46 సంవత్సరాలు గా గుర్తించారు మరో ఇద్దరు లారీ క్లీనర్ ఖాన్ 25 సంవత్సరాలు రశ్మిద్దీన్ ఖాన్ 23 సంవత్సరాలు అక్కడికక్కడే మరణించారు




