ఇనాం భూములు, వర్క్ బోర్డ్ భూములు, మాజీ సైనిక ఉద్యోగుల భూములు, టార్గెట్
ఒక మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభయహస్తం తీసుకొని పేదల భూముల పైన తన హస్తాన్ని పెట్టి వారిని పీడించుకుంటూ ఎంత తక్కువ రేట్ లో వస్తే అంత తక్కువ రేట్ లో భూములు అగ్రిమెంట్ చేసుకుని ఇంకా తగ్గిస్తే కొంటానని ఇరకటం పెట్టి ప్రభుత్వ అధికారుల నుండి వచ్చిన ఆ భూములను తాసిల్దార్ కార్యాలయం నుండి పట్టా భూమిగా మార్చుకొని అలా కాకుంటే గవర్నమెంట్ లోనైనా ఎన్ఓసీలు తెచ్చుకొని వారి చేత భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఇదే ఆయన దందా..



