మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశానుసారం గురువారం నాడు టిఆర్ఎస్ నాయకులు అమీర్పేట డివిజన్ అధ్యక్షులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి సిబ్బందితో బల్కంపేట బి జె ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయించారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సర్కిల్ 17వ హెల్త్ ఆఫీసర్ భార్గవ నారాయణ జిహెచ్ఎంసి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ వి వెంకట్ రెడ్డి వారి సిబ్బందితో కలిసి కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న చెత్త కుట్టలను శుభ్రం చేసి మంచి వాతావరణాన్ని నెలకొల్పారు ఈ కార్యక్రమంలో బల్కంపేట వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎం నవీన్ కుమార్ బి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Related Articles
గోడ మీద వార్తలు
January 12, 2019
Check Also
Close - అసత్యపు యాడ్స్ నేను చెయ్యనుFebruary 11, 2019



