ఆంధ్రప్రదేశ్

 తెలుగుదేశం పార్టీ అంటే రోడ్లు వేయం

 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న నాయకులు ఉన్న ఆయా ప్రదేశాలలో రోడ్లు వేసే ప్రసక్తే లేదని మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు? వైయస్సార్ గడపగడప ప్రభుత్వం అన్న కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా రాజుపాలెంలో మంత్రి సమస్యలపై అడిగిన ఒక దివ్యంగుడిని తెలుగుదేశం పార్టీ వారైతే రోడ్లు వెయ్యబోమని చెప్పారు అదే సమీపంలో బుల్లబ్బాయి అనే వ్యక్తి మంత్రి  ప్రశ్నించగా వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏమిజేస్తుందని చెప్పడంతో అక్కడున్న ప్రజలు ఏమి చేయట్లేదని ఎదురు మాట్లాడటంతో మంత్రి తిరిగి వేరే వీరికి వెళ్లిపోయారు ఇవన్నీ చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను పిలిచి వీడియోలు డిలీట్ చేయాలని ఫోన్లో బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది అంబటి రాంబాబు తిరిగిన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనే వారిని కలవకుండా వచ్చేసినట్టు అక్కడి ప్రజలు చెప్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker