సాహితీ ఇన్ఫ్రా పై కేసులు నమోదు
ఇల్లు కట్టిస్తామని మోసం చేస్తూ నమ్మించి నట్టేట ముంచే సాహితీ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ పై హైదరాబాదులో సిసిఎస్ పోలీస్ స్టేషన్లో
ఒక కేసు మరియు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయ్యాయి బాధితులు రోడ్డు మీద పడి విలపిస్తున్నారు
మాపై కేసులు కావు మేము ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంత్రులతో కలిసి ఉన్నామని సాహితీ
ఇన్ఫ్ర చైర్మన్ అండ్ సీఈవో కనీసం బాధితులను కలిసి చెప్పడానికి కూడా ముందుకు రావటం లేదు ఒక పక్క పధకం
ప్రకారం 2019 నుండి ఈ సాహితీ ఇన్ఫ్రా అనే ప్రాజెక్టుని స్థలం లేకపోయినప్పటికీ పేపర్ల మీద చూపించి ప్రజలను మోసం
చేశారు 2020లో కరోనా రావడం 2021 సైతం కరోనాతో ఇబ్బంది పడటం వారికి బాగా కలిసి వచ్చింది. ఈ తరుణంలో వారు
హడావిడి చేసుకున్న కొన్ని పనులు వారికి పథకం ప్రకారం సమకూరాయి కొంతమంది డైరెక్టర్లను తప్పించి వారి చేత మరో
కంపెనీలు పెట్టించి అందరూ కలిసి దాదాపు 30 40 కంపెనీలలో డైరెక్టర్లుగా కొనసాగుతూ సాహితీ ఇన్ఫ్రాలో తీసుకున్న
డబ్బులను పెట్టుకోండి కాబట్టి మా దగ్గర ఏమీ లేదు అన్న విషయాన్ని చెప్పడానికి సిద్ధమవుతున్నారు




