Allతెలంగాణముఖ్యాoశాలు

తెలంగాణరాష్ట్రసమితిని గట్టు ఎక్కించే ప్రయత్నంలో ఒక మాజీమంత్రి….

* రియల్ ఎస్టేట్లో డబ్బులు దండుకొని పార్టీకి పెడుతున్న వైనం…..
* పేదల భూములే ఆయనకి ఆహారం
* ఎంతమంది ఈడీలు వచ్చినా మోడీలు వచ్చిన ఆయనని ఏమీ చేయలేరు
తెలంగాణ రాష్ట్ర సమితి మొట్టమొదటి మంత్రివర్గంలో ఒక మంత్రి తెలంగాణ రాష్ట్ర సమితిని డబ్బుతో ఆదుకునేందుకు ఆయన బయటకి కనబడటం లేదు వినపడటం లేదు ఇందుకు కారణం ఆయనకు పేదల భూములే టార్గెట్ అలా పనిచేస్తున్నారాయన ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన పని ఆయనదే ఆయన సీటు కన్ఫామ్ చేశారు కెసిఆర్ డబ్బులు సంపాదించి పెట్టే మిషన్ లాగా ఆయనను ఏర్పాటు చేసి మిగిలిన పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఎంతమంది ఈడీలు వచ్చినా మోడీలు వచ్చిన ఆయనని ఏమీ చేయలేదు కేసీఆర్ ను  గట్టెంక్కించే  ప్రయత్నంలో ఆ మంత్రి సిద్ధహస్తుడు పేదల భూములైన టార్గెట్ అధికారులే ఆయన టార్గెట్ అంతే తప్ప కనీసం దయా  దాక్షిణ్యం మానవత్వం కరుణ అనేది ఆ మాజీ మంత్రి లో మచ్చుకైనా  కనపడదు  ఆ మంత్రి ఎవరనేది అప్పుడే తెలియదు కొంత టైం పడుతుంది సింహం తెలంగాణ ప్రజలను వేటాడుతుంది కేసీఆర్ కు డబ్బులు సమకూర్చే పనిలో ఉంది ఈ విషయాన్ని గమనించిన మిగతా రాజకీయ మిత్రులు ఆయన జోలికి ఎవ్వరూ  వెళ్లరు  ఆ మాజీ మంత్రి సంపాదన పార్టీ కోసం కేసీఆర్ కేటీఆర్ దయాదాక్షిణ్యల కోసం దాదాపు 1000 కోట్ల వరకు సమర్పించి ఉంటారని అనుమానం త్వరలో ఈ మహా నేత విషయాన్ని బయట పెట్టేందుకు ఈరోజు న్యూస్ వెబ్సైట్ ఒక శక్తి లా పనిచేస్తుంది తస్మాత్ జాగ్రత్త !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker