Allఆంధ్రప్రదేశ్

వైసిపి ఎమ్మెల్యేల కాలర్లు పట్టుకొని మరి నిలదీస్తున్న ప్రజలు ….చంద్రబాబు

ప్రభుత్వ పాలన ప్రజలపై కేసులు పెట్టేంత వరకు వెళ్లిందని రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది పైగా ప్రజలు వారందరిపై కేసులు పెట్టాలని ఆయన అన్నారు సంక్షేమ పథకాలలో ఇబ్బందులు అభివృద్ధి పనులపై కమిషన్లు ప్రకటించిన పథకాలపై మరిన్ని కమిషన్లు తీసుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారని అందుకే వర్షాకాలంలో మునుగుతున్న ఇళ్లను కూడా పట్టించుకోని ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారని ఆయన అన్నారు ప్రభుత్వం పాలన అస్తవ్యస్తంగా ఉందని ప్రజల అభిమానాన్ని చేకూరు తేనే ఎన్నికలు వచ్చినా మరి ఏది వచ్చిన ప్రజల మధ్యలో ఉంటేనే వారికి ఆదరణ లభిస్తుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker