All
రొంపిచర్ల టిడిపి అధ్యక్షుడు పై హత్యాయత్నం

*పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది
పల్నాడు జిల్లాలో వైసిపి కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడికి పూనుకున్నారు రొంపిచర్ల మండలం టిడిపి అధ్యక్షుడు వెన్న బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం చేశారు బాలకోటిరెడ్డి మార్నింగ్ వెళ్లిన సమయంలో గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశారు తీవ్రంగా గాయపడ్డ బాలకోటిరెడ్డిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు




