All

ఎస్సార్ నగర్ పిఎస్ లో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు




ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిఐ స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులకు చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం జండా వందనం కావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారని దేశం కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చే సైనికుడు లా పనిచేయాలని ఆయన సందర్భంగా కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker