అమరావతి, జనవరి 6: బీజేపీ యేతర ఐక్యఫ్రంట్‌పై మరో విడత జాతీయ నేతలతో చర్చలు జరిపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళుతున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం ప్రారంభం అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అటు నుంచి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.
Related Articles
ప్రధాని మోది వ్యాఖ్యలపై యనమల ఆగ్రహం
January 20, 2019
Check Also
Close - శభాష్ పోలీస్.. సెల్యూట్ టు సజ్జనార్..December 6, 2019



