ఆంధ్రప్రదేశ్

గురజాల మదర్సాలో ఫుడ్ పాయిజన్.

విద్యార్థి మృతి అయిదుగురు పరిస్థితి విషమం
 పల్నాడు జిల్లా గురజాల లోని ఓ మదర్సాలో విషాదం చోటుచేసుకుంది ఉర్దూ మదర్స పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థి  అస్వస్థతకు గురి అయ్యాడు విద్యార్థి మృతి చెందాడు ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker