All
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం
ఏపీ సచివాలయ ఉద్యోగాల పేరిట ఒక ముఠా నిరుద్యోగులను మోసం చేసింది జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ ఇంజనీర్లు పేరుమీద ఒక్కొక్కరి నుండి 10 లక్షలు చొప్పున దాదాపు కోటి రూపాయలు పైనే వసూలు చేశారు.ఎప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో ముఠా సభ్యులు తప్పించుకోకుండా నిరుద్యోగ బాధితులు వారిని పట్టుకున్నారు ముఖ్య సూత్రధారి సచివాలయ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా గుర్తించారు ఆయన పేరు విద్యాసాగర్ రావు గా తెలియ వచ్చింది
| ReplyForward |



