తెలంగాణముఖ్యాoశాలు
పోలీస్ కస్టడీకి మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు

అత్యాచారం, హత్యాయత్నం కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ హయత్ నగర్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది నాగేశ్వరరావును 10 రోజులపాటు పోలీసు కష్టానికి ఇవ్వవలసిందిగా వనస్థలిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.



