చిలకలూరి పేట లో గట్టి పోటీ ఇవ్వనున్న జనసేన

చిలకలూరిపేట నియోజకవర్గ 1952 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల 23 809 ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో కాపు కమ్మ కులస్తులు ఎక్కువ ఇక్కడ ప్రస్తుతం నాదెండ్ల చిలకలూరిపేట ఎడ్లపాడు ఈ మూడు కలిపి చిలకలూరిపేట నియోజకవర్గంగా పిలుస్తారు 1952లో కర్ణం రంగారావు సిపిఐ నుండి పోటీ చేసి 20 వేల 732 ఓట్లు తెచ్చుకున్నారు అప్పుడు మొత్తం ఓట్ల సంఖ్య 75 వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఆ తరువాత 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ 212 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు టిడిపి నుంచి పోటీ చేసిన పత్తిపాటి పుల్లారావు 59 వేల రెండు ఓట్లు తెచ్చుకుంటారు మర్రి రాజశేఖర్ 214 ఓట్లు తెచ్చుకున్నారు. 2009లో టిడిపి నుంచి పోటీ చేసిన పత్తిపాటి పుల్లారావు 19,813 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అప్పట్లో మర్రి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. చిరంజీవి పెట్టిన పిఆర్పి నుండి పోసాని కృష్ణ మురళి పోటీ చేశారు టిడిపి నుంచి ప్రత్తిపాటి పుల్లారావు పోటీచేసి 77,399 ఓట్లు తెచ్చుకొని గెలుపు బావుట ఎగరవేశారు. 14 లో టిడిపి నుంచి పత్తిపాటి పుల్లారావు వైఎస్ఆర్సిపి నుండి మరి రాజశేఖర్ పోటీ చేశారు పత్తిపాటి పుల్లారావు 106 84 ఓట్లు మెజారిటీ సాధించారు ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి విడుదల రజని ఎనిమిది వేల 301 మెజారిటీ సాధించి ప్రత్తిపాటి పుల్లారావు పైన గెలిచారు. కమ్మవారికి ఆతిథ్యమిచ్చే చిలకలూరిపేట నియోజకవర్గం ప్రత్తిపాటి పుల్లారావు పరిపాలన బాగా లేని కారణంగా ఓట్లు చీలాయి. 2024 లో రాబోయే మహాసంగ్రామం ప్రస్తుత మంత్రి విడుదల రజిని కి పత్తిపాటి పుల్లారావు కి మధ్యలో ఆసక్తికర పోటీ జరగనుంది ఈ నియోజకవర్గంలో నాదెండ్ల ఇక్కడ కమ్మ కులస్తులు ఎక్కువ చిలకలూరిపేట ఇక్కడ కాపులు కమ్మవారు ముస్లిం సోదరులు ఇతరులు ఎక్కువే ఎడ్లపాడు ఇక్కడ కూడా కమ్మ కులస్తుల ఎక్కువ 2019 ఎన్నికల్లో కావాలనే పత్తిపాటి పుల్లారావుని ఓడించాలని కంకణం కట్టుకొని మరి చాలామంది వైఎస్ఆర్సిపి కి ఓటు వేశారు దాని కారణంగా మాజీ మంత్రి పుల్లారావు ఓటమిపాలయ్యారు ఈ నియోజకవర్గంలో జనసేన 2019 ఎన్నికల్లో ఏ మాత్రం పోటీలు ఇవ్వలేదు 2024లో జనసేన నుండి పెద్ద ఎత్తున పోటీ రానున్నదని అటు మాజీ మంత్రివర్యులకు ఇటు ప్రస్తుత మంత్రికి అందరికీ తెలిసిందే ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గం మంత్రి గారి మీద కూతంత గురుగానే కనిపిస్తున్నారు. అలాగని మాజీ మంత్రివర్యులు మీద ప్రేమను చూపించడం లేదు మరి చిలకలూరిపేట నియోజకవర్గం గతం కంటే ఏమాత్రం 2019 తర్వాత అభివృద్ధి ఏమి జరగలేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది మరి మంత్రివర్యులు నియోజకవర్గం ఏమీ అభివృద్ధి చేసి ప్రజలను మెప్పిస్తారో ఎలా విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే




