ఆంధ్రప్రదేశ్
బియ్యాన్ని ఎందుకు సరఫరా చేయడం లేదు…..మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

కేంద్ర జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని ఏప్రిల్ నుండి జూలై వరకు ప్రభుత్వం ఎందుకు ప్రజలకు ఇవ్వటం లేదు అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు వరదలు వచ్చి ప్రాణాష్టం జరిగితే ఆదుకునే వాడే కరువయ్యాడు 70 3 సంవత్సరాల వయసున్న మాచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరద ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలందరికీ ధైర్యం చెబుతూ ఆయన ముందుకెళ్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో గంట పాటు తూతూ మంత్రంగా తిరిగి సరిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతారని ఈనెల 26 27 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటారని చెప్పడం సిగ్గుచేటని ఆయన అన్నారు శనివారం నాడు ఆయన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి పుల్లారావు ప్రజల బాధలు చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఇదే కదా ఆ ముఖ్యమంత్రి నిమ్మకు నిరీత్తినట్టు కూర్చోవడం తగునా అని ఆయన ప్రశ్నించారు పేద ప్రజలు తినడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఎందుకు పంచటం లేదు అని ఆయన మరోసారి ప్రశ్నించారు


