తెలంగాణ

జోగిపేట ఆర్డిఓ ఆఫీస్ లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జోగిపేట ఆర్టీవో ఆఫీస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం ఇప్పుడు మనం జరుపుకోవడానికి ముఖ్య కారణమైన దేశభక్తులను అప్పుడు ప్రాణాలు తెగించి పోరాడి స్వాతంత్రం తెచ్చిన అమరవీరులను గుర్తుకు తెచ్చుకొని ముందుకు నడవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు  ఆర్డిఓ ఆఫీస్ ఇంచార్జ్ ఏవో చక్రవర్తి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన ముఖ్య అతిథులకు పోలీసు మిత్రులకు ఇతర సిబ్బందికి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker