తెలంగాణముఖ్యాoశాలు
హైదరాబాద్ సిటీలో 45 మంది పోలీసు అధికారులు బదిలీ
హైదరాబాద్ సిటీ పరిధిలో బుధవారం నాడు 45 మంది పోలీస్ ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది వీరిలో ట్రాఫిక్ సంబంధించి కొంతమంది సిసిఎస్ నుండి మరికొంతమంది బదిలీ అయ్యారు.మూడు సంవత్సరాల పదవీకాలం దాటిన వారు రెండు సంవత్సరాల పదవి కాలం దాటిన వారు ఇంకా హైదరాబాద్ పరిధిలో ఉన్నారు అయినప్పటికీ 45 మంది ఈ బదిలీ చేయడం అంతా ఆషామాషీ విషయం కాదు వీరిలో కొందరిని టాస్క్ ఫోర్స్ కు మరి కొంతమందిని ఎస్బిఐ కి పంపించడం జరిగింది మరి కొంతమందిని సి పి ఆఫీస్ లో రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు



