తెలంగాణ
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై కేసు నమోదు

జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్‌కేసర్ పీఎస్‌లో బొంతు రామ్మోహన్‌పై SC, ST అట్రాసిటీ కేసు నమోదైంది. సెటిల్మెంట్లు చేస్తూ వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. పోచారం పరిధి యన్నంపేటలో 11 ఎకరాల భూ వ్యవహారంలో బొంతు రామ్మోహన్ మోసం చేశారని బొమ్మ మురళీ ఫిర్యాదు చేశారు.



