- తెలంగాణ
గ్రీన్ ఛానెల్ ఏర్పాటు ద్వారా లైవ్ ఆర్గాన్ రవాణాను సులభతరం చేసిన ట్రాఫిక్ పోలీసులు
ప్రజల విలువైన ప్రాణాలు కాపాడటంలోను, ప్రజలకు సేవ చెయ్యడం లోను ముందుండే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అతి తక్కువ సమయం లో లైవ్ ఆర్గాన్ రవాణా చేయుటకు…
Read More » - తెలంగాణ
కేసీఆర్ ఇంట్లో ఎందుకు సోదాలు చేయడం లేదు……రేవంత్ రెడ్డి
\ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ఇంట్లో ఎందుకు సోదా చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…
Read More » - ఆంధ్రప్రదేశ్
గర్భిణికి ప్రసవం చేసిన స్వీపర్.. శిశువు మృతి
పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణికి అందులో పని చేసే స్వీపరే దిక్కయింది. వైద్యురాలి అవతారమెత్తి ప్రసవం చేయడంతో చివరకు శిశువు మృతి చెందింది.…
Read More » - తెలంగాణ
ప్రియాంకగాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ ముగిసింది. మునుగోడు బైపోల్, పార్టీలో అంతర్గత అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ....…
Read More » - ఆంధ్రప్రదేశ్
కేంద్రం ఇచ్చిన హామీలను వెల్లడించిన మంత్రి విడదల రజిని
ఏపీలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరినట్లు ఏపీ వైద్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. కేంద్రమంత్రి అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని…
Read More » - తెలంగాణ
కవితకు ఊరట… బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత కు స్వల్ప ఊరట లభించింది. పరువునష్టం దావాను పరిశీలించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు…
Read More » - ఆంధ్రప్రదేశ్
పొలిటికల్ హీట్.. మంత్రి అమర్నాథ్ తీరుపై ఎమ్మెల్యే గరం గరం..!
జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. యలమంచిలి ఎమ్మెల్యేగా కన్నబాబు రాజు ఉన్నారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నేత పంచకర్ల రమేష్‌బాబు…
Read More » - తెలంగాణ
హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్
సీఎం కేసీఆర్ డైరెక్షన్లో మరో రెండురోజుల్లో హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించడానికి కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో తన కుమార్తె…
Read More » - ఆంధ్రప్రదేశ్
వైసీపీ ప్రభుత్వానికి కుప్పం అంటే కక్ష ….. చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వానికి కుప్పం అంటే కక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. హంద్రీనీవా ద్వారా వీ.కోట వరకు నీరు తెస్తే.. కుప్పం వరకు నీరివ్వలేక పోయారని…
Read More »








