Allముఖ్యాoశాలువార్తలు
తిరుమల బూందీ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం …..

తిరుమల శ్రీ వారి ఆలయంలో ఉన్న బూందీ తయారీ పోటు లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వాటిని ఆర్పేప్రయత్నం చేసిన అగ్నిమాపక సిబ్బంది బూందీ తయారీలో ఉపయోగించే నెయ్యి , అక్కడ ఉన్న బ్లోయర్లకు , గోడలకు నెయ్యిజిడ్డు పేరుకుపోడం వలనే ప్రమాదం జరిగుంటుందని అనుమానిస్తున్నారు . గతంలో కూడా దీనివల్లే అగ్నిప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు.




