గిరిజనుల సంక్షేమం కోసం
ఈ నెల 23న పాడేరు బహిరంగ సభ ద్వారా మన్యం ప్రజల వద్దకు రానున్న జనసేనాని.
మన్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు…
సమసమాజ స్థాపన దిశగా జనసేన అడుగులు
గిరిపుత్రులకు అండగా జనసేనాని.
జిల్లా వ్యాప్తంగా పాడేరు బహిరంగ సభకు భారీగా తరలి రానున్న జనసైనికులు.



