Allతెలంగాణముఖ్యాoశాలు
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటు కరాబ్

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సోమవారం నాడు జరిగిన పోలింగ్ లో ములుగు ఎమ్మెల్యే సీతక్క తన ఓటును ఖరాబ్ చేసుకున్నారు ఓటు వేయడానికి వెళ్ళినా ఆమె పెన్నుతో బ్యాలెట్ పేపర్ పైన మార్కు పడడంతో తప్పు తెలుసుకుని ఎన్నికల సిబ్బందిని మరొక ఓటు ఇవ్వవలసిందిగా కోరారు అనంతరం వారు మరో ఓటు వేయడం కుదరదు బ్యాలెట్ పేపర్ లేదు అని చెప్పడంతో ఆమె వెనుతిరిగారు తాను ఎటువంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఓటు వేయడానికి వచ్చానని పొరపాటున అలా జరిగిందని మీడియాతో అన్నారు బిజెపికి సపోర్ట్ చేయడం లేదని ఆమె ఘంటాపరంగా చెప్పారు




