Allజాతీయ వార్తలుముఖ్యాoశాలు
ఏదాది కాలంలో పెట్రోల్‌పై 78 సార్లు, డీజిల్‌పై 76 సార్లు బాదుడు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్ధా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం సోమవారం సమాధానం గా .ఏదాది కాలంలో పెట్రోల్‌పై 78 సార్లు, డీజిల్‌పై 76 సార్లు పెంచినట్లు గా తెలియజేసింది.
ఇలా క్రమంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగానే దేశంలోని అన్ని రకాల రేట్లు పెరిగిపోయాయని ఆయన తెలిపారు




