All
కర్నూల్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
కర్నూల్ నగర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు రాయదుర్గానికి చెందిన రుద్ర గణేష్ సోమేశ్ కర్నూలుకు చెందిన రాజు గోపి జాఫర్ అనంతపురం కి కారులో బయలుదేరారు ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళ్తున్న లారీ ఇంటికి ఉంది ఈ ప్రమాదంలో రుద్రా గణేష్ లో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు తీవ్రంగా గాయాలైన గోపిరాజు జాఫర్లను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు కర్నూల్ అర్బన్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు



